-
Home » key accused Deepak
key accused Deepak
Sidhu Moosewala Murder Case : సింగర్ సిద్ధూ మూసేవాలా హత్య కేసు.. కీలక నిందితుడు దీపక్ పోలీస్ కస్టడీ నుంచి పరార్
October 2, 2022 / 04:18 PM IST
పంజాబ్ సింగర్ సిద్ధూ మూసేవాలా హత్యకు గురైన సంగతి తెలిసిందే. సిద్ధూ మూసేవాలా హత్య కేసులో కీలక నిందితుడు దీపక్ అలియాస్ టిను పోలీస్ కస్టడీ నుంచి తప్పించుకున్నాడు. గత రాత్రి మాన్సా జిల్లాలో ఈ సంఘటన జరిగినట్లు పోలీసులు పేర్కొన్నారు.