Home » Key Decissions
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వేగంగా విస్తరిస్తుంది. ఏ మూల నుంచి ఎలా వచ్చి ఎలా కాటేస్తుందో? తెలియకుండా కరోనా వచ్చేస్తుంది. రాష్ట్రంలో పరిస్థితులు రోజురోజుకు చేయి దాటి పోతున్నాయి. ఈ క్రమంలో బాధితులకు సత్వరమే వైద్యమందించి, వారిని వైరస్ నుం�