key poins her press meet

    నా కొడుకుని చూడటానికి మా అమ్మ వచ్చింది..కానీ చూపించలేదు : అమృత

    March 9, 2020 / 09:41 AM IST

    మిర్యాలగూడ వ్యాపారవేత్త మారుతీరావు ఆత్మహత్య తరువాత మీడియా సమావేశంలో కూతురు అమృత పలు సంచలన విషయాలను వెల్లడించింది. నా భర్త ప్రణయ్ చనిపోయిన తరువాత నాకు పుట్టిన బిడ్డను చూడటానికి మా అమ్మ ఒకసారి నా దగ్గరకు  వచ్చింది. బాబుని చూపించమని అడిగింద

10TV Telugu News