-
Home » key things
key things
Asthma Medicines : కోవిడ్‌కు ఆస్తమా చికిత్సలో ఉపయోగించే మందు
April 26, 2022 / 08:54 AM IST
ఈ ఔషధం Nsp1 అని పిలువబడే SARS-CoV-2 ప్రొటీన్ ద్వారా కట్టడి చేస్తుందని IISCలోని పరిశోధకులు వెల్లడించారు. ఇది మానవ కణాల లోపల విడుదలైన మొదటి వైరల్ ప్రోటీన్లలో ఒకటని వివరించారు.