Home » KFD
కైసనూర్ ఫారెస్ట్ డిసీజ్(కేఎఫ్‌డీ) అనే వైరల్ ఫీవర్ కర్ణాటకలోని షిమోగా జిల్లా ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తుంది. మంకీ ఫీవర్‌గా భావిస్తున్న ఈ వైరల్ జబ్బు ఎక్కడ అంటుకుంటుందోనని శివంమొగ్గ ప్రాంతంలోని స్థానికులతో పాటు వైద్యులు కూడా భయాందోళనల