Home » KG Halli police arrest
police arrest four for kidnap rescue student : బెంగళూరులో నర్సింగ్ విద్యార్థి కిడ్నాప్ అయిన ఘటన తీవ్ర కలకలం రేపింది. కిడ్నాపర్లు రూ. 2 కోట్ల డిమాండ్ చేశారు. ఈ విషయం పోలీసులకు సమాచారం అందించటంతో వెంటనే రంగంలోకి దిగి కేవలం ఏడు గంటల్లోనే కిడ్నాపర్ల ఆట కట్టించారు. కర్ణాటక రా�