Home » KG to PG classes
తెలంగాణలో గురువారం (జూలై 1) నుంచి పాఠశాలలు ప్రారంభం కానున్నాయి. రాష్ట్రంలో ఆన్‌లైన్ క్లాసులు జరగనున్నాయి. ఇందుకు తగ్గ ఏర్పాట్లు చేసింది విద్యాశాఖ. కరోనా ఉధృతి తగ్గేంత వరకు KG టు PG విద్యార్థులకు ఆన్‌లైన్ విధానంలోనే క్లాసులు నిర్వహిస్తారు.