Home » KGF Chapter 2 Trailer Launch Event Highlights
ఇవాళ ‘కేజీఎఫ్ చాప్టర్ 2’ ట్రైలర్ ని కొద్దిసేపటి క్రితమే విడుదల చేశారు. తెలుగులో ఈ ట్రైలర్ ని రామ్ చరణ్ విడుదల చేశారు. ఇక బెంగుళూర్ లో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఘనంగా జరిగింది.