Home » kgf hero yash facebook
ఒక్క సినిమాతో పాన్ ఇండియా రేంజ్ స్టార్ స్టేటస్ అంటే సాధారణ విషయం కాదు. దాదాపుగా ఇది మరే హీరోకు సాధ్యం కాదేమో. కానీ యాష్ కేజేఎఫ్ చాఫ్టర్ 1తో కన్నడ నుండి ఇండియా లెవెల్ లో ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు.