-
Home » KGF Heroine Srinidhi in Traditional wares
KGF Heroine Srinidhi in Traditional wares
Srinidhi Shetty : పద్ధతైన పంజాబీ డ్రెస్‌లలో కేజిఎఫ్ భామ
April 25, 2022 / 10:03 AM IST
కేజిఎఫ్ సినిమాతో తెరంగ్రేటం చేసిన శ్రీనిధి శెట్టి సినిమాలో, బయట కూడా పద్ధతి గల డ్రెస్ లు వేస్తూ ఇప్పటి జనరేషన్ హీరోయిన్స్ లో నేను సపరేట్ అంటూ అభిమానులని, ప్రేక్షకులని అలరిస్తుంది.