Home » ‘KGF2’ reshoot
కన్నడ సినీ పరిశ్రమ నుంచి గతంలో ఒక్క పాన్ ఇండియా సినిమా కూడా లేదు. కానీ యష్ హీరోగా ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో వచ్చిన ‘కేజీఎఫ్’ సినిమా కన్నడ పరిశ్రమని కాదు యావత్ దేశాన్ని ఊపేసింది.