Home » kgf2
కన్నడ సినిమాగా వచ్చి ఇండియాను షేక్ చేసిన సినిమా కేజేఎఫ్. ఒకరకంగా హీరో యష్ ను పాన్ ఇండియా రేంజ్ కి తీసుకెళ్లిన సినిమా ఇదే. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సృష్టించిన సంచలనాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది.