Home » Khairtabad Ganesh 2022
నవరాత్రుల పూజలందుకున్న ఖైరతాబాద్ మహా గణపతి ఎట్టకేలకు గంగ ఒడిలోకి చేరుకున్నాడు. గణేశ్ నిమజ్జనంలో భాగంగా హైదరాబాద్ ట్యాంక్ బండ్‌లో ఖైరతాబాద్ గణేశుడికి భక్తులు భారీ సంఖ్యలో హాజరై ‘‘మహా గణపయ్య.. మళ్లీ యేడు రావయ్యా’’ అంటూ వీడ్కోలు పలికారు.