Home » Khalistan Flag
SFJ announces reward : కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపడుతున్న ఆందోళనలు కొత్త మలుపులు చోటు చేసుకుంటున్నాయి. ఢిల్లీలో రిపబ్లిక్ డే రోజున జరిగిన పోరాటాలు..హింసాత్మక మార్గం వైపు మళ్లాయి. దీంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమౌతోంది.