Home » Khalistani leader
ఖలిస్థాన్ వేర్పాటు వాది అమృత్‌పాల్ సింగ్ కోసం పంజాబ్ పోలీసుల వేట కొనసాగుతూనే ఉంది. తాజాగా ఏప్రిల్ 14వ తేదీ వరకు పంజాబ్ పోలీసులకు సెలవులు రద్దు చేస్తూ రాష్ట్ర డీజీపీ గౌరవ్ యాదవ్ ఆదేశాలు జారీచేశారు.
పంజాబ్ రాష్ట్రంలో మొబైల్ ఇంటర్నెట్ సేవలపై ఆంక్షలు కొనసాగుతుండగా.. దేశంతో పాటు విదేశాల్లోని సిక్కుల ట్విట్టర్ ఖాతాలపై నిషేధాల పర్వం కొనసాగుతోంది. తాజాగా పంజాబీ గాయకుడు బబ్బు మాన్ ట్విట్టర్ ఖాతాను ఈరోజు ఉదయమే నిలిపివేశారు. అమృతపాల్ సింగ్ప�
ఖలిస్తానీ సానుభూతి పరుడు, ‘వారిస్ పంజాబ్ దే’ చీఫ్ అమృతపాల్ సింగ్ పరారీలోనే ఉన్నాడని, అతని కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోందని పంజాబ్ పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో పంజాబ్‌తోపాటు పొరుగున ఉన్న హిమాచల్‌లోనూ హై అలర్ట్ ప్రకటించారు.
జలంధర్, నకోదార్లో శనివారం మధ్యాహ్నం అమృత్‌పాల్ సింగ్‌ను అరెస్టు చేశారు. అమృత్‌పాల్ సింగ్ ఖలిస్తాన్ వేర్పాటువాద ఉద్యమాన్ని నడిపిస్తున్నాడు. అతడు వారిస్ పంజాబ్ దె చీఫ్‌గా కొనసాగుతున్నాడు. తన సంస్థ ద్వారా అనేక మందిని రెచ్చగొట్టి ఖలిస్తాన�