Home » Khelo India Youth Games
ప్రతిష్టాత్మక ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌లో తెలంగాణ పతకాల జోరు కొనసాగుతోంది. బ్యాడ్మింటన్ అండర్-21 బాలుర డబుల్స్ ఫైనల్లో రాష్ట్ర జోడీ విష్ణువర్ధన్ గౌడ్, నవనీత్ బొక్కా స్వర్ణ పతకంతో మెరిశారు.