Khiladi first look

    ‘ఖిలాడి’ మాస్ మహారాజ్ డ్యుయెల్ రోల్!

    October 18, 2020 / 01:34 PM IST

    Raviteja’s Khiladi First Look: ‘డిస్కోరాజా’ తర్వాత మాస్‌ మహారాజా రవితేజ స్పీడ్ పెంచాడు. ప్రస్తుతం గోపిచంద్ మలినేనితో చేస్తున్న హ్యాట్రిక్ మూవీ ‘క్రాక్’ షూటింగ్ పూర్తికావొచ్చింది. ఆదివారం కొత్త సినిమా అనౌన్స్ చేస్తూ టైటిల్‌తో పాటు ఫస్ట్‌లుక్‌ కూడా రిలీజ్

10TV Telugu News