Home » khiladi teaser
మామూలుగానే రవితేజలో ఎనర్జీ లెవెల్స్ ఎక్కువని చెప్తారు. అలాంటి ఎనర్జీకి క్రాక్ సక్సెస్ తోడు కావడంతో ఆయన దూకుడు మామూలుగా లేదు. కరోనా తర్వాత ఈ ఏడాది మొట్టమొదటి తెలుగు బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టింది మాస్ మహారాజనే కాగా ఇప్పుడు అదే ఊపులో తన తర్వా