Home » Khuangleng village
చదువుకోవాల్సిన వయసులో చదువుకోలేదు అని కొందరు నిట్టూరుస్తూ ఉంటారు. నిజానికి చదువుకి వయసు అడ్డంకి కాదు. ఈ విషయాన్ని నిరూపించాడు ఓ పెద్దాయన. 78 సంవత్సరాల వయసులో పుస్తకాల బ్యాగు, యూనిఫాంతో స్కూలుకి వెళ్తున్నాడు.