Home » Khudiram Bose Biopic
గొప్ప స్వాతంత్య్ర సమరయోధుడి కథని బయోపిక్ రూపంలో ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చే ప్రయత్నంలో గుండెపోటుకు గురై హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యిన నిర్మాత.
జాగర్లమూడి పార్వతి సమర్పణలో గోల్డెన్ రెయిన్ ప్రొడక్షన్స్ పతాకంపై రాకేష్ జాగర్లమూడి, వివేక్ ఒబెరాయ్, అతుల్ కులకర్ణి, నాజర్, రవిబాబు, కాశీ విశ్వనాథ్ నటీనటులుగా ప్రతిభావంతుడైన విద్యా సాగర్ రాజు దర్శకత్వంలో కొత్త నిర్మాత విజయ్ జాగర్లమూడి నిర్