Home » Khulna Tigers
మాలిక్ ప్రస్తుతం బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్లో ఆడుతున్నాడు.
వికెట్లు ఎదురెదురుగా ఉన్నపుడు బంతిని విసిరితే ఇటువంటి సంఘటనలు చోటుచేసుకోవడం సాధారణం, కానీ పక్కనుంచి వచ్చిన బంతి ఒకేసారి స్ట్రైకర్, నాన్ స్ట్రైకర్ వికెట్లను తాకడం అరుదు.