Home » Khushboo Choudhary
హీరో వరుణ్ సందేశ్ కొత్త సినిమా వన్ వే టికెట్ నేడు ఓపెనింగ్ పూజా కార్యక్రమాలు జరుపుకుంది. ఈ సినిమాలో కుష్బూ చౌదరి హీరోయిన్ గా నటిస్తుంది.
ఉరుకు పటేల సినిమా నేడు వినాయక చవితి రోజు సెప్టెంబర్ 7న థియేటర్స్ లో రిలీజయింది.