Home » Khushi Soni photos
మన శంకర వరప్రసాద్ గారు సినిమాలో తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను అలరించింది చైల్డ్ ఆర్టిస్ట్ ఖుషి సోనీ. తాజాగా ఈ క్యూట్ బేబీ తన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఎంత క్యూట్ గా ఉందో చూడండి.