Home » Kia Car Company
అనంతపురం : జిల్లాలో కియా కంపెనీ తయారు చేసిన తొలి కారు ఆవిష్కరణకు రంగం సిద్ధమైంది. దక్షిణ కొరియాకు చెందిన ప్రతిష్ఠాత్మక కియా మోటార్స్ కార్ల పరిశ్రమ నుంచి తొలికారు జనవరి 29న తొలి కారును ఏపీ సీఎం చంద్రబాబు కారును ఆవిష్కరించనున్నారు. రూ.13,500 కోట�