-
Home » Kia EV car
Kia EV car
Kia EV Car: కియా.. వచ్చేసిందయా, 60 సరికొత్త ఫీచర్స్తో..
June 3, 2022 / 08:41 AM IST
ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం కొరియన్ కంపెనీ అయిన కియా ఇండియా..ఎలక్ట్రికల్ వెహికల్ ఫీల్డ్ లోకి ప్రవేశించింది. ప్రారంభ ధర రూ.59.95 లక్షలుగా ఈవీ6 అనే కారు విడుదల చేసింది.