-
Home » Kia Seltos 2023 Bookings
Kia Seltos 2023 Bookings
Kia Seltos 2023 Bookings : కొత్త కారు కొంటున్నారా? మిడ్ సైజ్ SUV కియా సెల్టోస్ 2023 రికార్డు.. కేవలం 2 నెలల్లోనే 50వేల బుకింగ్స్..!
September 19, 2023 / 09:07 PM IST
Kia Seltos 2023 Bookings : మిడ్-సైజ్ SUV సెగ్మెంట్లో హ్యుందాయ్ క్రెటా ఆధిపత్యం చెలాయించగా, కొత్త కియా సెల్టోస్ మారుతి సుజుకి గ్రాండ్ విటారాతో రెండో స్థానానికి దూసుకుపోతోంది.