Home » Kia Seltos facelift New Avatar
2023 Kia Seltos Facelift : కియా ఇండియా నుంచి 2023 కియా సెల్టోస్ ఫేస్లిఫ్ట్ కారు వచ్చేసింది. ఈ నెల 14 నుంచి సెల్టోస్ కారు బుకింగ్స్ ప్రారంభం కానున్నాయి. ఏయే ఫీచర్లు, ధర ఎంతంటే?