Home » Kia Sonet Bookings
Kia Sonet Bookings : కొత్త కారు కొనేవారికి గుడ్ న్యూస్.. కియా ఇండియా నుంచి సరికొత్త కియా సోనెట్ కాంపాక్ట్ కారు లాంచ్ అయింది. డిసెంబర్ 20 నుంచి బుకింగ్స్ ప్రారంభం కానున్నాయి. ఎస్యూవీ మొత్తం యాక్టివ్ పాసివ్ సేఫ్టీ ఫీచర్ల సంఖ్యను 25కి పెంచింది.