Home » Kiara Advani Dating
బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలే. అమ్మడు సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘భరత్ అనే నేను’, రామ్ చరణ్ సరసన ‘వినయ విధేయ రామ’ చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల దగ్గర మంచి మార్కులు కొట్టేసింది. బాలీవుడ్ హీర