Home » Kiara Advani Hot Collection
బాలీవుడ్ భామ కియారా అద్వానీ అందాలతో నార్త్ ఆడియెన్స్‌ను ఓ ఊపు ఊపేస్తోంది. ఈ బ్యూటీ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలే. మహేష్, రామ్ చరణ్ వంటి స్టార్స్‌తో నటించిన ఈ బ్యూటీ, హాట్ అందాలతో ప్రేక్షకుల గుండెల్లో కాక రేపుతోంది.