-
Home » Kiara Advani In Black Saree
Kiara Advani In Black Saree
Kiara Advani: నలుపు చీరలో కియారా.. ఫిదా అవ్వకుండా ఉంటారా!
June 27, 2022 / 08:45 PM IST
బాలీవుడ్ భామ కియారా అద్వానీ వరుస సినిమాలతో నార్త్ ఆడియెన్స్‌తో పాటు సౌత్ ప్రేక్షకులను కూడా ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఇక ఆమె ఫోటోషూట్‌లతో చేసే అందాల ఆరబోతకు, కుర్రకారు మనసు పారేసుకుంటున్నారు.