Home » Kiara Wedding
బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ ఎట్టకేలకు తన ప్రేమికుడు సిద్ధార్థ్ మల్హోత్రాను వివాహం చేసుకోబోతుందని తెలిసినప్పటి నుండీ ఈ జోడీ పెళ్లి గురించే బిటౌన్‌లో ఎక్కువగా వార్తలు వినిపిస్తున్నాయి. కాగా, ఈ జంట వివాహం ఫిబ్రవరి 4, 5, 6వ తేదీల్లో మూడు రోజుల