Home » Kichcha Sudeepa
మన తెలుగు బిగ్బాస్ స్టార్ మా ఛానల్ లో రోజు రాత్రి పూట చూడొచ్చు. అలాగే హాట్స్టార్ ఓటీటీ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే అందులో చూడొచ్చు.
కన్నడలో ఇప్పటికే బిగ్బాస్ షో 9 సీజన్లు పూర్తి చేసుకొని త్వరలో పదవ సీజన్ మొదలవ్వనుంది. గత తొమ్మిది సీజన్లుగా కన్నడ స్టార్ హీరో కిచ్చ సుదీప్ బిగ్బాస్ కన్నడకు హోస్ట్ చేస్తున్నారు.
కిచ్చ సుదీప్ హీరోగా కన్నడ ప్రముఖ డైరెక్టర్ R చంద్రు ఈ పాన్ ఇండియా సినిమాని తెరకెక్కిస్తున్నాడు.
Kicha Sudeep – Pawan Kalyan: ప్రముఖ సినీ నటుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తో పాపులర్ కన్నడ నటుడు ‘కిచ్చా’ సుదీప్ భేటీ అయ్యారు. సోమవారం ఉదయం పవన్ కళ్యాణ్ ను ఆయన ఆఫీసులో మర్యాదపూర్వకంగా కలిశారు సుదీప్. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్, సుదీప్ కు మొక్కలు బహూకరించార