Home » Kichcha46
కిచ్చా సుదీప్ (Sudeep) గత ఏడాది 'విక్రాంత్ రోణ' (Vikrant Rona) వంటి పాన్ ఇండియా హిట్ తరువాత ఇంకో సినిమా అనౌన్స్ చేయకపోవడంతో అభిమానులు ఫీల్ అవుతున్నారు. తాజాగా వీటి పై కిచ్చా సుదీప్ రియాక్ట్ అవుతూ ఒక ఎమోషనల్ నోట్ రిలీజ్ చేశాడు.