Home » kicks
ఒకరు జిల్లా ఎస్పీ అయితే.. మరొకరు రాష్ట్ర ముఖ్యమంత్రికి భద్రతాధికారిగా ఉన్న అదనపు ఎస్పీ. కేంద్ర మంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యక్రమానికి ఇద్దరూ ఏర్పాట్లలో ఉండగా ఇద్దరి మధ్య వాగ్వాదం మొదలైంది. సహనం కోల్పోయిన ఎస్పీ.. సీఎం భద్రతాధికారి మీద చే�
కొంతమంది పోలీసులు చేస్తున్న పనులు అందరూ తలదించుకొనేలా చేస్తున్నారు. ఆ వృత్తికే కళంకం తెస్తున్నారు. తమ ఆగ్రహాన్ని వేరే వ్యక్తులపై చూపెడుతున్నారు. నిలబడిన ఓ వ్యక్తిపై నిర్లక్ష్యంగా కాలితో తన్నడంతో అతను కిందపడిపోయాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడ�