Kid Reactions

    ఫేమస్ అయిపోయిన బాన్సువాడ బుడ్డోడు, బండి సంజయ్ సెల్ఫీ

    February 28, 2021 / 06:34 PM IST

    Banswada Kid : బాన్సువాడ బుడ్డోడు ఫేమస్ అయిపోయాడు. బీజేపీ నిర్వహించిన ఓ బహరంగసభలో నానా హంగామా చేశాడు. బీజేపీ నేతల స్పీచ్ కు కేకలతో సందడి చేశాడు. సభలో ఈ బుడ్డోడు చేసిన హంగామా..ను కొంతమంది వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో తెగ వైరల్ అయ్యింది. దీం�

10TV Telugu News