kidnappers. Shakarpur

    బిడ్డను కాపాడుకొనేందుకు కిడ్నాపర్లతో తల్లి ఫైటింగ్..

    July 23, 2020 / 07:27 AM IST

    తన బిడ్డను కిడ్నాపర్ల నుంచి కాపాడుకొనేందుకు ఓ తల్లి వీరోచిత పోరాటం చేసింది. చివరకు ఆమెనే విజయం సాధించింది. బతుకు జీవుడా..అంటూ కిడ్నాపర్లు పారిపోయారు. కానీ..వీరిని పట్టుకొనేందుకు ఓ యువకుడు ప్రయత్నం చేశాడు. దీనికి సంబంధించిన దృశ్యాలు CC Camera లో రి�

10TV Telugu News