Home » kidney injury
COVID-19 May Cause Erectile Dysfunction : కరోనా వైరస్ పురుషులకు ప్రాణాంతకమని ఇప్పటికే వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కరోనా సోకిన పురుషుల్లో దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు కూడా తలెత్తుతున్నాయని అంటున్నారు. కరోనా వైరస్ కారణంగా పురుష జనాభాలో దీర్ఘకాలిక ప్రభావాలు ఎక