Home » kidney stone
కిడ్నీలో రాళ్లు ఏర్పడటానికి ఆహారం, బరువు, వైద్య పరిస్థితులు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. జ్వరం,వికారంతో, తీవ్రమైన నొప్పి, మూత్రంలో రక్తం పడటం వంటి లక్షణాలు మూత్రపిండాల్లో రాళ్ల ఉన్నాయనటానికి సాధారణ సంకేతాలు.
శ్రీలంక వైద్యులు ఓ అరుదైన శస్త్ర చికిత్స నిర్వహించారు. 62 సంవత్సరాల రిటైర్డ్ సైనికుడికి ఆపరేషన్ చేసి 800 గ్రాముల కిడ్నీ స్టోన్ తొలగించారు. ఇది ఒక అరుదైన రికార్డుగా గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్స్ ప్రకటించింది.
కిడ్నీల్లో రాళ్ల సమస్య ఉత్పన్నం కాకుండా ఉండాలంటే ఆరోగ్యకరమైన జీవన శైలి అనుసరించాలి. అలాగే రోజువారిగా తగిన మోతాదులో నీటిని సేవించాలి.
యూరిన్ లోనున్న క్రిస్టల్స్ పేరుకుపోవడం ద్వారా గట్టిగా రాళ్ళల్లా ఏర్పడతాయి. ఇవి యూరినరీ ట్రాక్ట్ కి అడ్డుపడటం ద్వారా నొప్పిని కలిగిస్తాయి. కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడుతున్న వారు కొన్ని రకాల ఆహారాలను తీసుకోవటం మంచిది. వీటి వల్ల కిడ్నీలో రా
టీచర్ గా పనిచేస్తున్న 23ఏళ్ల లిజ్జి క్వాహ్ అనే మహిళకు పీరియడ్ సమయంలో వచ్చే నొప్పి కంటే భయంకరంగా వస్తుంది. భరించలేకపోతుండటంతో కిడ్నీలో రాయి ఉన్నట్లు భావించి హాస్పిటల్ కు వెళ్లింది. ఆమెను చెక్ చేసిన డాక్టర్లు చెప్పిన విషయం విని ఆమె షాక్ అయి�