Home » killed sister and brother
మూఢనమ్మకాలు, మూఢభక్తి జీవితాలను ఎంతగా నాశనం చేస్తాయో మన కళ్ళకు కట్టిన కథ మదనపల్లె అక్కాచెల్లెళ్ల జంట హత్యలు. ఉన్నత చదువులు చదివిన తల్లిదండ్రులే మూఢనమ్మకంతో కనిపెంచిన కూతుళ్ళను కడతేర్చారు. ఈ హత్యలు యావత్ దేశాన్ని ఆలోచనలో పడేశాయి.