-
Home » Kimidi Family
Kimidi Family
కళా వెంకటరావు కుటుంబం రాజకీయ భవిష్యత్‌పై ఎన్నో సందేహాలు? ఎందుకీ పరిస్థితి?
July 30, 2024 / 07:32 AM IST
తూర్పు కాపు సామాజికవర్గానికి చెందిన కళా... ఉత్తరాంధ్రలో సీనియర్ నేతల్లో ఒకరు. ఆయన సమకాలీకుల్లో దాదాపు అందరికీ ప్రాతినిధ్యం దక్కింది.