Home » King Khan
షారుఖ్ ఒక బ్రాండ్.. బాలీవుడ్‌కు బాద్షా అని పేరు తెచ్చుకున్న ఏకైక హీరో..
Shah Rukh Khan – Rajinikanth: సౌత్ ఇండియన్ సూపర్‌స్టార్ రజినీకాంత్ అంటే బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్‌కు చాలా అభిమానం.. ఈ ఇద్దరు సూపర్‌స్టార్స్ కలిసి ఫుల్ లెంగ్త్ సినిమా అయితే చేయలేదు కానీ షారుఖ్ Ra.One సినిమాలో రజినీ అతిథి పాత్రలో మెరిశారు. వీరిద్దరూ కల�