Home » King of Kotha Pre Release Event
దుల్కర్ సల్మాన్ నటించిన కింగ్ అఫ్ కోత సినిమా త్వరలో రిలీజ్ కాబోతుంది. తాజాగా ఈ సినిమా తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించగా నాని, రానా గెస్టులుగా విచ్చేశారు.
హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి త్వరలో కింగ్ అఫ్ కోత సినిమాతో ప్రేక్షకుల ముందుకి రాబోతుంది. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించగా ఇలా హాఫ్ శారీలో మెరిపించింది.
తాజాగా కింగ్ అఫ్ కోత సినిమా తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్ కి రానా(Rana), నాని(Nani) ఇద్దరూ గెస్టులుగా వచ్చారు. ఈ ఈవెంట్లో రానా మాట్లాడుతూ ఓ ఆసక్తికర విషయాన్ని తెలిపాడు.