Home » Kingfisher Airlines
నేపాల్ చెకర్డ్ ఏవియేషన్ చరిత్రలో ఇలాంటి మోడల్ ప్రమాదానికి గురికావడం ఇదే మొదటిసారి. ఏటీఆర్ -72 అనేది ట్విన్ ఇంజిన్ టర్బోప్రాప్, విమానాల తయారీదారు ఏటీఆర్ ద్వారా ప్రాన్స్, ఇటలీలో అభివృద్ధి చేయబడిన స్వల్ప దూర ప్రాంతీయ విమానం. ఇది ఫ్రెంచ్ ఏరోస్పే�
వేల కోట్లు బ్యాంకులకు టోకరా వేసి విదేశాలకు పారిపోయిన ఆర్థిక నేరస్తుడు విజయ్ మాల్యా సొంత ప్రాపర్టీ కింగ్ ఫిషర్స్ హౌస్ అమ్మేశారు. ఎట్టకేలకు లెండర్స్ మాల్యా కింగ్స్ ఫిషర్స్ హౌస్ అమ్మేశారు. హైదరాబాద్ కు చెందిన ప్రైవేటు డెవలపర్ రూ.52 కోట్లకు మాల�