Home » Kingston Teaser
తమిళ్ హీరో, మ్యూజిక్ డైరెక్టర్ GV ప్రకాష్ కింగ్స్టన్ సినిమా టీజర్ తాజాగా రిలీజ్ చేసారు. సముద్రంలోకి వెళ్లిన మనుషులు మాయమవుతూ ఉంటారు. సముద్రంలో దయ్యాలు ఉన్నాయని అనుకుంటారు. కథ అంతా సముద్రంలోనే అడ్వెంచరస్ గా నడుస్తుందని తెలుస్తుంది. మీరు కూడ�