Home » Kiran Abbavaram Marriage Rahasya Gorak
హీరో కిరణ్ అబ్బవరం హీరోయిన్ రహస్య గోరక్ లు పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. వీరి వివాహం గురువారం వైభవంగా జరిగింది. కుటుంబ సభ్యులు, కొద్దిమంది అతిథులు, స్నేహితుల సమక్షంలో హిందూ సంప్రదాయ పద్దతుల్లో వీరి వివాహం జరిగింది.