Home » Kiran Abbavaram photos
కిరణ్ అబ్బవరం తన మొదటి హీరోయిన్ రహస్య గోరక్ ని నిన్న మార్చ్ 13న నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆ ఎంగేజ్మెంట్ కి సంబంధించిన ఫోటోలను కిరణ్ షేర్ చేసారు.
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram), నేహా శెట్టి (Neha Shetty) కలిసి నటిస్తున్న చిత్రం 'రూల్స్ రంజన్'. తాజాగా ఈ మూవీ టీం ప్రెస్ మీట్ నిర్వహించగా హీరోహీరోయిన్లు కలిసి ఫోటోలకు ఫోజులిచ్చి ఆకట్టుకున్నారు.
టాలీవుడ్ యువ హీరో కిరణ్ అబ్బవరం వరుస సినిమాలతో ఆడియన్స్ ముందుకు వచ్చేస్తున్నాడు. తాజాగా 'మీటర్' (Meter) అనే సినిమాతో రాబోతున్నాడు. ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నేడు గ్రాండ్ గా జరిగింది. ఈ ఈవెంట్ లో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram), హీరోయిన్ అతుల్య రవి (Athulya Ravi) సందడ�