Home » Kiran Abbavaram Wedding
ఇప్పటికే కిరణ్ - రహస్య పెళ్లి, రిసెప్షన్ ఫోటోలు వైరల్ గా మారగా అభిమానులు, నెటిజన్లు ఈ జంటకు కంగ్రాట్స్ చెప్తున్నారు.
హీరో కిరణ్ అబ్బవరం హీరోయిన్ రహస్య గోరక్ లు పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. వీరి వివాహం గురువారం వైభవంగా జరిగింది. కుటుంబ సభ్యులు, కొద్దిమంది అతిథులు, స్నేహితుల సమక్షంలో హిందూ సంప్రదాయ పద్దతుల్లో వీరి వివాహం జరిగింది.
తాజాగా కిరణ్ అబ్బవరం పెళ్లి పనులు మొదలయ్యాయి.