-
Home » Kiran Abbavaram Wedding Photos
Kiran Abbavaram Wedding Photos
కిరణ్ అబ్బవరం - రహస్య గోరఖ్ పెళ్లి వేడుకలు.. మరిన్ని ఫొటోలు చూసారా..?
August 28, 2024 / 04:41 PM IST
హీరో కిరణ్ అబ్బవరం - హీరోయిన్ రహస్య గోరఖ్ ఇటీవల పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వీరి పెళ్లి ఫొటోలు కొన్ని వైరల్ అవ్వగా తాజాగా పెళ్లి వేడుకల నుంచి మరిన్ని ఫొటోలు తమ సోషల్ మీడియాలో షేర్ చేసారు.