Home » Kiran and Team
వాళ్లే నెల్లూరు కుర్రాళ్లు.. మరోసారి తమ సత్తా చూపించారు.. భారీ సెట్టింగులు, గ్రాఫిక్స్ లేకుండానే సినిమాల్లోని ఫైట్స్‌ను మొబైల్‌తో ఉన్నది ఉన్నట్టు చిత్రీకరిస్తూ తమ టాలెంట్‌ను నిరూపించుకొంటున్నారు..